వికారాబాద్ జిల్లా హకీంపేటలో జరిగిన కాంగ్రెస్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు: రేవంత్ రెడ్డి
Source: Vaartha