ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో పల్నాడు జిల్లాలో అత్యధిక మెజారిటీలు నమోదయ్యాయి. నకరికల్లులో టీడీపీ అభ్యర్థి నాగోతు వెంకట లక్ష్మి సరోజ 32,919 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరికొన్ని చోట్ల ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తేలగా, కొన్ని స్థానాల్లో రీకౌంటింగ్ అనంతరం విజయాలు ఖరారయ్యాయి.
స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీలు, ఒక్క ఓటు తేడాతోనూ విజయాలు
Source: Asianet Telugu