సీతానగరం జడ్పీటీసీలో వైసీపీ విజయం.. జనసేనకు షాక్

సీతానగరం జడ్పీటీసీలో వైసీపీ విజయం.. జనసేనకు షాక్

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు 2,600 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి ఓటమి పాలయ్యారు. సీతానగరం మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యం సాధించింది. ఈ ఫలితం రాజానగరం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies