రూ.172 కోట్ల ఆస్తుల మమతశ్రీకి జడ్పీటీసీ విజయం

రూ.172 కోట్ల ఆస్తుల మమతశ్రీకి జడ్పీటీసీ విజయం

గుడిపాల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మమతశ్రీ 4,816 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నామినేషన్ సమయంలో ఆమె రూ.172.27 కోట్ల ఆస్తులు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆమె విజయంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies