విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సీఐఐ ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. 59 దేశాల ప్రాతినిధ్యంతో సుమారు 1,250 మంది ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సు రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను ప్రపంచానికి చాటాలని సీఎం సూచించారు.
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
Source: Webdunia Telugu