కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్స ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. సుమారు 600 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా దిగగా, కొన్ని ఖరీదైన ఔషధాల ధరలు 96 శాతం వరకు తగ్గాయి. బ్రెస్ట్ క్యాన్సర్ మందు బాల్బోప్రో ధర రూ.40,421 నుంచి రూ.2,720కు, ప్రోస్టేట్ క్యాన్సర్ మందు అబిరోన్ ధర రూ.41,250 నుంచి రూ.3,218కు పడిపోయింది.
క్యాన్సర్ మందుల ధరలు 96 శాతం వరకు తగ్గింపు
Source: Vaartha