కింగ్ నాగార్జున ‘పళ్ళ బురుసు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తండ్రి-కొడుకుల అనుబంధం, భావోద్వేగాలు, వినోదాన్ని మిళితం చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌ను సిద్ధిపేట జిల్లా లచ్చపేట గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.
నాగార్జున లాంచ్ చేసిన ‘పళ్ళ బురుసు’ ట్రైలర్
Source: telugutimes.net