తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ భార్య సంగీత విడాకుల కేసును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు విడాకుల కేసును ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించాయి. అయినా విజయ్ సంయమనంతో వ్యవహరించి, వ్యక్తిగత విషయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ప్రజలను కోరారు. ఇప్పుడు విడాకుల కేసు ఉపసంహరణ అతనికి వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది.
విజయ్ ప్రశాంతత విజయాన్ని అందిస్తోందా?
Source: Gulte Telugu