హైదరాబాద్‌లోని సుచిత్ర జంక్షన్‌కు ఆ పేరు 1981లో ప్రారంభమైన సుచిత్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఆ కంపెనీలో 1,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేవారు. కంపెనీ 2000 ప్రాంతంలో మూతపడినా, ఆ పేరు ప్రాంతానికి శాశ్వత గుర్తింపుగా నిలిచింది. నేడు ఇది విద్య, వ్యాపారం, నివాస కాలనీలతో అభివృద్ధి చెందిన ప్రధాన కేంద్రంగా మారింది.
సుచిత్ర జంక్షన్ పేరు వెనుక చరిత్ర ఇదే
Source: Asianet Telugu