డాబర్‌కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట

డాబర్‌కు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట

డాబర్‌ ఇండియాకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధాజ్ఞలపై ఆగస్టు 24 వరకు స్టే విధించింది. ఏకపక్ష నిషేధం సరికాదని జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నోటీసులు జారీ చేశారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies