టాటా నెక్సాన్ బేస్ మోడల్ కొనుగోలుకు EMI లెక్కలు

టాటా నెక్సాన్ బేస్ మోడల్ కొనుగోలుకు EMI లెక్కలు

టాటా నెక్సాన్ బేస్ స్మార్ట్ పెట్రోల్ మోడల్‌ను రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.28 లక్షలు. మిగిలిన రూ. 6.28 లక్షలకు 9 శాతం వడ్డీతో 7 ఏళ్ల లోన్ తీసుకుంటే నెలసరి EMI రూ. 10,111 కాగా, 5 ఏళ్లకు రూ. 13,036 అవుతుంది.

Source: ABP Desam

More in Business & Finance

Read the live feed on ZapIndies