ఇంట్లో తక్కువ స్థలంలో మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీ, ఆవాలు, ముల్లంగి, తోటకూర వంటి విత్తనాలను బాల్కనీలో పెంచి 7-10 రోజుల్లో కోతకు సిద్ధం చేసుకోవచ్చు. వీటిని సలాడ్లు, శాండ్విచ్లు, ఇతర వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.
బాల్కనీలోనే తాజా ఆకుకూరలు పెంచుకోవచ్చు
Source: TV9 Telugu