స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కియా ఇండియా ఆగస్టు నెల ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సోనెట్, సెల్టోస్, కరెన్స్ క్లావిస్, కార్నివాల్ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కార్నివాల్పై రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ అత్యధికం. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన 2026 మోడల్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి.
కియా కార్లపై ఆగస్టు ఆఫర్లు: భారీ డిస్కౌంట్లు ప్రకటన
Source: Vaartha