బజాజ్ ఆటో తన ప్రముఖ పల్సర్ సిరీస్లో N160 S మరియు N160 SS మోడళ్లను విడుదల చేసింది. కొత్త 164.5cc ఫోర్-వాల్వ్ ఇంజిన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, రైడింగ్ మోడ్లు వంటి అధునాతన ఫీచర్లతో ఈ బైక్లు అందుబాటులో ఉన్నాయి. N160 S ధర రూ. 1,33,511 కాగా, N160 SS ధర రూ. 1,42,585. హీరో, హోండా, టీవీఎస్, సుజుకి స్పోర్ట్స్ మోడళ్లకు ఇవి పోటీగా నిలుస్తాయి.
బజాజ్ పల్సర్ N160 S, SS లాంచ్
Source: HMTV