పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు గత 2-3 రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆగస్ట్ 8న 22 క్యారెట్ల బంగారం తులం రూ. 1,37,400కి చేరగా, 24 క్యారెట్లు రూ. 1,49,890 వద్ద ఉంది. వెండి ధర మాత్రం కేజీ రూ. 2.50 లక్షల వద్ద స్థిరంగా ఉంది.
బంగారం ధరలు మళ్లీ పెరుగుదల.. వెండి స్థిరం
Source: Samayam Telugu