జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ, జాతీయ నాయకత్వాల మధ్య పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పొత్తుల నిర్ణయం పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వమే తీసుకుంటాయని అన్నారు.
తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీకి సిద్ధం
Source: Vaartha