వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, అవసరమైతే నాని సొంత ఇంటికైనా వెళ్లి సమాధానం చెబుతానని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా, రాజకీయంగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఘాటు కౌంటర్
Source: Vaartha