ఆంధ్రప్రదేశ్ లోని వేలిగొండ ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులో ప్రారంభించనున్నారు. కృష్ణా నదీ జలాలను నల్లమల సాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగు, తాగునీటికి అందుబాటులోకి వస్తుంది. దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.
వేలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం
Source: Telugu Bulletin