డేటింగ్ యాప్ మోసం: రూ.6 కోట్లు వసూలు చేసిన మహిళ అరెస్ట్

డేటింగ్ యాప్ మోసం: రూ.6 కోట్లు వసూలు చేసిన మహిళ అరెస్ట్

ఉత్తరప్రదేశ్లో డేటింగ్ యాప్లో అందమైన ఫోటోలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి పురుషులను ఆకర్షించిన పల్లవి సింగ్, వారి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ రూ.6 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. పోలీసులు ఆమె అరెస్టుకు చర్యలు చేపట్టారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies