ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసినా సహకరించని నిందితుడు

ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసినా సహకరించని నిందితుడు

మహిళా ట్రైనీ IPS ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. విచారణలో ఆయన సహకరించకుండా 'నాకేం గుర్తులేదు' అంటూ సమాధానమిచ్చాడు. పోలీసులు రెండో కస్టడీ కోసం దరఖాస్తు చేయగా, కోర్టు ఆయనను చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించింది.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies