ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ అల్టిమేటం ఇచ్చింది. ఆంక్షల ఎత్తివేత, నిధుల విడుదల, సైనిక ఉపసంహరణ వంటి షరతులు పాటిస్తేనే జలసంధిని తెరుస్తామని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయి.
హర్మూజ్ జలసంధి తెరవాలంటే ఇరాన్ షరతులు
Source: Asianet Telugu