ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలపై చర్చించారు. వాన్స్ కుమారుడి జననం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఎఫ్సీఆర్ఏ సవరణలపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ-వాన్స్ ఫోన్ సంభాషణ: భారత్-అమెరికా సంబంధాల్లో కీలక మలుపు
Source: OneIndia Telugu