ప్రయాగ్రాజ్లో జరిగిన జెనీ సమావేశంలో రాహుల్ గాంధీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్లలో యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కలేదని, అదానీ ఆదాయం 30 రెట్లు పెరిగిందని ఆరోపించారు. విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు పదవులు ఇవ్వడం వల్ల రంగాలు దెబ్బతిన్నాయన్నారు.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఉద్యోగ వ్యవస్థను నాశనం చేశాయన్న రాహుల్
Source: Vaartha