పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియేలు మక్కాలో త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగినట్లుగా పరిగణిస్తారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, నిఘా సమాచార మార్పిడి ఇందులో ఉన్నాయి. ఇరాన్ ఈ ఒప్పందంపై స్పందించింది.
పాక్-సౌదీ-తుర్కియే కీలక రక్షణ ఒప్పందం
Source: telugutimes.net