పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి న్యూజెర్సీలోని స్టిక్లీ మ్యూజియాన్ని సందర్శించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, మరుగునపడుతున్న తెలుగు కళాకృతులకు జీవం పోసినట్లవుతుందని అన్నారు.
ప్రతి పాఠశాలలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలి
Source: Telugu Post