కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ గతంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని అవహేళన చేశారని, ఇప్పుడు అదే అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. అమ్మవారి శక్తి ముందు రాజకీయ నాయకులంతా తలవంచాల్సిందేనని, భక్తిని రాజకీయాలకు వాడొద్దని సంజయ్ పునరుద్ఘాటించారు.
భాగ్యలక్ష్మి ఆలయంపై కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎద్దేవా
Source: Vaartha