ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి 'పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. యువత భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి ఈ మాస్ మూవ్‌మెంట్ రూపొందించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా రూ. 3,409.35 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
ఏపీలో ఆగస్టు 15 నుంచి పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్
Source: Vaartha