బర్త్ టూరిజం నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని 22 రాష్ట్రాల వ్యాజ్యం

బర్త్ టూరిజం నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని 22 రాష్ట్రాల వ్యాజ్యం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బర్త్ టూరిజం నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీన్ని రాజ్యాంగ విరుద్ధమని 22 రాష్ట్రాలు, నాలుగు పౌర హక్కుల సంస్థలు ఫెడరల్ కోర్టులో సవాలు చేశాయి. ఒక న్యాయమూర్తి తాత్కాలికంగా అమలును నిలిపివేశారు. ఈ ఆదేశం ఫిబ్రవరి 19 నుంచి పుట్టే పిల్లలపై ప్రభావం చూపుతుందని, లక్షలాది మంది పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies