శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (44), యశస్వి జైస్వాల్ (61) రాణించారు. చివరి ఓవర్లో మహమ్మద్ సిరాజ్ వరుసగా మూడు సిక్సర్లు బాది నాటకీయ విజయాన్ని అందించాడు.
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సులతో భారత్ విజయం
Source: Vaartha