దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘#VenkyAnil5’ షూటింగ్ అనూహ్య వేగంతో పూర్తవుతోంది. ఇప్పటికే ప్రథమార్థం షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని గేయ రచయిత అనంత శ్రీరామ్ వెల్లడించారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
వెంకీ అనిల్ 5 షూటింగ్ వేగంతో సంచలనం
Source: Vaartha