బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు కెరీర్ పీక్స్లో ఉండగానే 30 ఏళ్లలోపే వివాహం చేసుకున్నారు. అలియా భట్ 28వ ఏట రణ్బీర్ కపూర్ను, రష్మిక మందన్న 30వ ఏట విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. జెనీలియా 24వ ఏట రితేష్ దేశ్ముఖ్ను, రవీనా టాండన్ 29వ ఏట అనిల్ తడానిని వివాహం చేసుకున్నారు.
30 ఏళ్లలోపే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్లు వీరే!
Source: Asianet Telugu