గోవిందా: తల్లి మరణంతో నర్మదాలో అడుగుపెట్టా

గోవిందా: తల్లి మరణంతో నర్మదాలో అడుగుపెట్టా

నటుడు గోవిందా తన తల్లి నిర్మలా దేవి మరణంతో తీవ్ర మనోవేదనకు గురై నర్మదా నదిలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తనకు జీవితం అంతమైనట్లు అనిపించిందని, ఒక సాధువు సలహాతో తిరిగి బతుకు పట్ల ఆసక్తి కలిగిందని చెప్పారు. తన పిల్లల కోసం జీవించాలని గ్రహించానని పేర్కొన్నారు.

Source: Great Andhra

More in Entertainment

Read the live feed on ZapIndies