బాలీవుడ్ నటి నిఖిత రావల్కు ఓ ఈవెంట్లో స్టేజీపై మహిళా అభిమాని లిప్ కిస్ ఇచ్చి షాక్ తెప్పించింది. మొదట కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టిన ఆమె, అనూహ్యంగా పెదవులపై ముద్దు పెట్టింది. నిఖిత విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమె వదలకపోవడంతో అసహనంతో పెదవులు తుడుచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టేజీపై హీరోయిన్కు లిప్ కిస్ ఇచ్చిన మహిళా అభిమాని
Source: Chitrajyothy