ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నుంచి 2025-26 నాటికి 9.9 శాతానికి చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పురోగతిని కొనసాగించాలని, ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కోవాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ ఆర్థిక వృద్ధి రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా
Source: Vaartha