పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పెంపు.. ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్

పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పెంపు.. ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కిలోవాట్ అవర్‌కు రూ. 2,500 చొప్పున, గరిష్ఠంగా రూ. 5,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. రూ. 1.5 లక్షల లోపు ధర ఉన్న వాహనాలకే ఈ రాయితీ వర్తిస్తుంది. నిధులను రూ. 2,767 కోట్లకు పెంచారు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies