కేంద్రం వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బొగ్గు బ్లాకులను తిరిగి సింగరేణికి అప్పగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. గిరిజన చట్టాలు, భూసేకరణ సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. కార్మిక సంఘాల నేతలు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు.
సింగరేణి దృష్టి కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులపై
Source: V6 News