ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏడో సమావేశాలు ఆగస్టు 17 నుంచి అమరావతిలో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. మెగా డీఎస్సీ సహా కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి
Source: telugutimes.net