మెగా డీఎస్సీ నిరసనలో శ్రీవారి భక్తి గీతాలను రాజకీయంగా వినియోగించారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో సహా పాల్గొన్న వారిపై చర్యలు కోరారు.
శ్రీవారి నామాలపై వివాదం: పవన్ ఆగ్రహం, జనసేన ఫిర్యాదు
Source: telugutimes.net