కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్

కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్

రాత్రి పడుకునే ముందు వాడని ఛార్జర్లు, అడాప్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేయడం వల్ల స్టాండ్బై పవర్ వాడకం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే వాంపైర్ పవర్ అని కూడా అంటారు. ఈ చిన్న అలవాటు దీర్ఘకాలంలో కరెంట్ బిల్లును తగ్గించడంతో పాటు పరికరాల భద్రతను పెంచుతుంది. అయితే ఫ్రిజ్, మెడికల్ పరికరాలు, సెక్యూరిటీ కెమెరాలను మాత్రం అన్ప్లగ్ చేయకూడదు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies