భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)ను ఐఆర్సీటీసీ పూర్తిగా ఆధునీకరించింది. కొత్త వ్యవస్థలో నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎన్క్వైరీ హ్యాండ్లింగ్ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. తత్కాల్ సమయాల్లో వెబ్సైట్ హ్యాంగ్ అయ్యే సమస్య తొలగిపోయింది.
ఐఆర్సీటీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఆధునీకరణ
Source: Vaartha