ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా మాదకద్రవ్యాల బారిన పడగా, భారత్లో 3 కోట్ల మందికి పైగా గంజాయి, 2 కోట్ల మంది ఆఫీము, కోటి మంది నిద్రమాత్రలు వినియోగిస్తున్నారు. ఎక్కువగా 15-35 ఏళ్ల విద్యార్థులు, యువత బాధితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆగస్టు 2న 'మత్తు రహిత యువత వికసిత భారత్ సంకల్ప ఉద్యమం'ను ప్రారంభించారు.
మత్తు సంకెళ్లు యువశక్తికి ముప్పు: వికసిత్ భారత్ లక్ష్యానికి సవాలు
Source: Vaartha