అబుదాబిలో భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా

అబుదాబిలో భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా

అబుదాబి పర్యాటక శాఖ భారతీయ పర్యాటకులకు ఉచిత యూఏఈ ప్రవేశ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద అర్హులైన వారు భాగస్వామ్య ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసి, అబుదాబిలో మూడు రాత్రులు బస చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వల్ల సుమారు రూ. 6,500 ఆదా అవుతుంది.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies