రాజమహేంద్రవరంలో ఉబర్ బైక్ సేవల ప్రారంభం

రాజమహేంద్రవరంలో ఉబర్ బైక్ సేవల ప్రారంభం

రాజమహేంద్రవరంలో ఉబర్ బైక్ సేవలు ప్రారంభమయ్యాయి. కొత్త ప్రయాణికులకు తొలి రైడ్ ఉచితం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డ్రైవర్లకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అందుబాటు ధరలో ప్రయాణ సౌకర్యం, స్థానిక డ్రైవర్లకు ఆదాయ అవకాశాలు కల్పిస్తుందని ఉబర్ వెల్లడించింది.

Source: Webdunia Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies