హైదరాబాద్లో ట్రంప్ టవర్స్: 65 అంతస్తులతో సౌతిండియా అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్లో ట్రంప్ టవర్స్: 65 అంతస్తులతో సౌతిండియా అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్ కోకాపేటలో ట్రంప్ బ్రాండ్తో 65 అంతస్తుల రెండు టవర్లు నిర్మించనున్నారు. సుమారు 242 మీటర్ల ఎత్తుతో ఇవి సౌతిండియాలో అత్యంత ఎత్తైనవిగా నిలవనున్నాయి. 450కి పైగా లగ్జరీ అపార్ట్మెంట్లు, స్కై బ్రిడ్జ్పై ట్రంప్ క్లబ్ ఉంటాయి. ధరలు రూ.5.3 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఉండనున్నాయి.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies