తెలంగాణలో కొత్త పెన్షన్లకు ఆగస్టు 31 గడువు

తెలంగాణలో కొత్త పెన్షన్లకు ఆగస్టు 31 గడువు

తెలంగాణ ప్రభుత్వం కొత్త సామాజిక పెన్షన్ల దరఖాస్తులకు ఈ నెల 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మొదటి విడతలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, తీవ్ర వ్యాధుల బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హులైన నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies