తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఓటర్లు తమ పేర్లు జాబితాలో సరిగ్గా నమోదయ్యాయో లేదో తెలుసుకునేందుకు ECI ఓటరు ఐడీ (EPIC) నంబర్ను 1950కి SMS చేయాలి. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది.
తెలంగాణలో SIR ప్రక్రియ పూర్తి, ఓటర్లు తమ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు
Source: Vaartha