వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మామునూరు 4వ బెటాలియన్ మరియు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కానిస్టేబుళ్లకు సైబర్ నేరాల దర్యాప్తు, ఆర్థిక మోసాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణపై శిక్షణ ఇవ్వగా, విద్యార్థులకు బ్యాంకు ఖాతా దుర్వినియోగం, పెట్టుబడి మోసాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని, 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు.
వరంగల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు
Source: HMTV