AI కోర్సులపై తగ్గింపు ఆఫర్ ప్రకటించిన లెర్న్టెక్

AI కోర్సులపై తగ్గింపు ఆఫర్ ప్రకటించిన లెర్న్టెక్

లెర్న్టెక్ సంస్థ AI, క్లౌడ్, డేటా సైన్స్ తదితర కోర్సులపై సీజనల్ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒకరు లేదా ముగ్గురు కుటుంబ సభ్యులు/స్నేహితులు 12 నెలల్లో మూడు కోర్సులకు హాజరు కావచ్చు. ఎంపిక చేసిన మూడు కోర్సులకు $900, రెండు కోర్సులకు $700, ఒక కోర్సుకు $400 చెల్లించాలి. లైవ్ ఆన్లైన్ తరగతులు, రికార్డింగ్లు, ప్లేస్మెంట్ సహాయం అందుబాటులో ఉన్నాయి.

Source: Great Andhra

More in Technology

Read the live feed on ZapIndies