హుజురాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఇంచార్జి ఆగ్రహం

హుజురాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఇంచార్జి ఆగ్రహం

హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా, విప్గా ఉండి పేదలకు ఇళ్లు పంచలేదని ఆరోపించారు.

Source: HMTV

More in Politics

Read the live feed on ZapIndies