మాజీ మంత్రి, నటి రోజా తాను చంద్రబాబును సొంత అన్నలా భావించానని, కానీ పార్టీలో కొందరు తన ఎదుగుదలను సహించలేక కుట్ర చేశారని వెల్లడించారు. చంద్రబాబు స్పందించకపోవడంతో మనస్తాపం చెంది టీడీపీని వీడినట్లు తెలిపారు. మళ్లీ టీడీపీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
టీడీపీ వీడటంపై రోజా సంచలన వ్యాఖ్యలు
Source: Asianet Telugu